కూసుమంచి: సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అమలు చేసిన సందర్భంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాల ఆధ్వర్యాన కూసుమంచిలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంతులు తుమ్మల, పొంగులేటిల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య పేర్కొన్నారు. నాయకులు అంజయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్