కూసుమంచి మండలం జీళ్లచెరువులో గుర్తుతెలియని దుండగులు రైతు తమ్మురబోయిన లక్ష్మయ్యకు చెందిన సుమారు రెండు క్వింటాల కందులను అర్దరాత్రి సమయంలో కల్లంలోంచి దొంగలించారు. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.