నేలకొండపల్లి: రాజకీయ వేధింపులు ఆపాలి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కేసీఆర్ ను అవమానిస్తోందని ఆరోపించారు. ఈ చర్యను నిరసిస్తూ ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్