నేలకొండపల్లి: అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇచ్చి తీరుతాం

బుధవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన "ప్రజా దర్బార్"లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్ల కోసం ప్రజలు అర్జీలు ఇస్తున్నారని, అర్హులైన పేదలందరికీ వచ్చే రెండు, మూడు, నాలుగు విడతల్లో తప్పకుండా ఇళ్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్