నేలకొండపల్లి చెరువులో కొండచిలువ కలకలం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువు వద్ద గురువారం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పశువులు, ప్రజలను భయభ్రాంతులకు గురు చేస్తూ.. సంచరిస్తున్న కొండచిలువను పగిడికత్తుల దిసిందర్ ధైర్యంగా ఎదుర్కొని హతమార్చారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్