తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ: కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని నాయకుల ప్రకటన

ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం ఎర్రగడ్డ గ్రామంలో తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా టేకుమట్ల బాబురావు, కొవ్వూరి రవీంద్ర బాబు, వెంకటేశ్వర్లుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి సందర్భాలలో...

సంబంధిత పోస్ట్