అర్ధరాత్రి దొంగల బీభత్సం

నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు మల్లెల బ్రహ్మచారి ఇంట్లోకి చొరబడి 50 తులాల వెండి, బంగారు చెవి దిద్దులు, సెల్ ఫోన్ చోరీ చేశారు. బాధితుడు, స్థానికులు కలిసి ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్