రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని బురదలో బైఠాయింపు

ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మల్లేమడుగు 60వ డివిజన్ రామన్నపేట డబుల్ బెడ్ రూమ్లకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం డబల్ బెడ్ రూమ్ వాసులు బురదలో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. వెంటనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడ వీరన్న మాట్లాడుతూ. డబల్ బెడ్ రూమ్ కేటాయించి రోడ్డు నిర్మాణాన్ని మర్చిపోయారని అన్నారు.

సంబంధిత పోస్ట్