ఏదులాపురం: 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఏదూలాపురం మున్సిపాలిటీ పరిధిలో 19వార్డు గొల్లగూడెం ప్రాంతానికి చెందిన టీడీపీ, సీపీఎం, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు, తుంబురు దయాకర్ రెడ్డి, మల్లాది మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే పార్టీ చేరికలని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్