ఏదులాపురం: రేపు ఉదయం నాటికి అభ్యర్థులందరికీ బీ-ఫామ్

రేపు ఉదయం నాటికి ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులందరికీ బీ-ఫామ్‌లు అందజేస్తామని, అప్పటి నుంచే ముమ్మర ప్రచారం మొదలుపెట్టాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆదివారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల్లో ఘన విజయం సాధిస్తేనే మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కుతుందని, ఐక్యతతోనే అది సాధ్యమని తెలిపారు. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని మంత్రి పొంగులేటికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్