పాల్వంచ: చికిత్స పొందుతున్న మృతి

పాల్వంచ పట్టణంలో డివైడర్ ను ఢీకొని గాయపడిన సమీర్(21) అనే యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 1న అయ్యప్పనగర్ లోని మెకానిక్ షాపునకు స్కూటీపై వెళ్తుండగా ఎన్ఎండీసీ సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలైన అతన్ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. సమీర్ సోనియా నగర్ కు చెందినవాడు.

సంబంధిత పోస్ట్