అశ్వాపురం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అశ్వాపురం మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన బండారి పుల్లయ్య మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్