గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

మణుగూరులోని మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలో గోదావరి తీరంలో గల్లంతైన ఇద్దరిలో ఒకరైన గుండి నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్