హిజ్రా ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన బూర్గంపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. ముసలిమడుగు గ్రామ శివారులో ఓ హిజ్రా చెట్టుకు ఉరేసుకొని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. అతహత్యనా లేకా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.