ప్రజలకు అందుబాటులోకి చర్ల పీఏసీఎస్ సీఎస్సీ సేవలు

చర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు శనివారం ఉదయం 10:08 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ ద్వారా ఆధార్, పాన్, ఓటర్ కార్డులు, టికెట్ బుకింగ్ వంటి సేవలు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ పరుచూరి రవికుమార్ కోరారు.

సంబంధిత పోస్ట్