భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం దామెర తోగు నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మృతదేహాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో మణుగూరు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కు మావోయిస్టుల మృతదేహలను తరలించారు.