కరకగూడెం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కరకగూడెం 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ నరేందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భట్టుపల్లి ఫీడర్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రాంత విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్