భద్రాద్రి కొత్తగూడెం: గల్లంతు అయిన సుంకరి శ్రీనివాస్ మృతదేహం లభ్యం

మణుగూరు మండలం బాంబే కాలనీ సమీపంలోని రేగుల గండి చెరువులో బుధవారం సింగరేణి ఉద్యోగి సుంకరి శ్రీనివాస్ గల్లంతు అయిన విషయం విధితమే. అయితే శుక్రవారం ఉదయం రెస్క్యూ టీమ్ బృందానికి శ్రీనివాస్ మృతదేహం లభ్యం అయింది. శ్రీనివాస్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్