మణుగూరులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మణుగూరులో శుక్రవారం చోటుచేసుకుంది. చిక్కుడుకుంట గ్రామనికి చెందిన సురేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతికి గల కారణాలు తెలియలిసి ఉంది.

సంబంధిత పోస్ట్