మణుగూరు: మూడు ఇళ్లలో చోరీ

మణుగూరు ఏరియా పీవీ కాలనీలోని మూడు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం చోరీకి పాల్పడ్డారు. సింగరేణి మాజీ ఉద్యోగి నాజర్పాషా రవికుమార్, వెంకటేశ్వర్లు ఊరెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగల గొట్టి నాజర్పాషా ఇంట్లో 5వేలు, 5 గ్రాముల వెండి, రవికుమార్ ఇంట్లో బంగారం, 10 వేల, వెంకటేశ్వర్లు ఇంట్లో 2 తులాల బంగారం చోరికి గురయ్యాయి. ఎస్సై మేడా ప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్