మణుగూరు: వైద్యుల వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి!

మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో రవికుమార్, అరుణ దంపతులు ప్రైవేట్ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించగా, శిశువు మృతి చెందింది. మృతదేహాన్ని గోప్యంగా ఉంచి, ఆక్సిజన్ పెట్టి భద్రాచలం కారులో తరలించారు. భద్రాచలం వైద్యులు శిశువు మృతి చెంది చాలా సమయం గడిచిందని తెలిపారు. కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్