మణుగూరు: ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్

మణుగూరు విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11కేవీ అన్నారం, మణుగూరు, రామానుజవరం, సుందరయ్య నగర్ ఫీడర్లకు మాత్రమే విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. గుట్ట మల్లారం సబ్ స్టేషన్ కి విద్యుత్ అంతరాయం ఉండదని సూచించారు.

సంబంధిత పోస్ట్