మణుగూరు పట్టణంలోని చినరాయిగూడెం వద్ద సోమవారం రెండు లారీలు ఢీ కొనడంతో లారీ డ్రైవర్ రవీందర్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.