ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన మణుగూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గుట్టమల్లారం ఎత్తు ప్రదేశంలో రోడ్డుపై ద్విచెక్ర వాహనం ఆకస్మికంగా తిప్పడంతో ద్విచక్రవాహనాన్ని కారు దికొట్టి చెట్టును డికొన్నది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులకు తీవ్రగాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.