గోదావరి వంతెనపై నుండి దూకి తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

భద్రాచలం గోదావరి వంతెనపై శనివారం ఒక మహిళ తన బిడ్డతో సహా నదిలోకి దూకింది. బూర్గంపాడు యువకులు రాయల సాగర్, కొమ్ము బాలాజీ వెంటనే స్పందించి, సాహసోపేతంగా వారిని కాపాడారు. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్