పాల్వంచ: ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

పాల్వంచ మండలంలోని ఓ గ్రామంలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వృద్ధుడు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వీరయ్య అనే వృద్ధుడు సమీప బంధువైన చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి తీసుకెళ్లాడు. తను ఉంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు నిందితుణ్ని చితకబాదారు.

సంబంధిత పోస్ట్