వాసవీ గణపతికి 108 రకాల మహా నైవేద్యం

సత్తుపల్లిలోని శ్రీకోదండ రామాలయం ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, సోమవారం వాసవీ గణపతికి 108 రకాల వంటకాలతో మహానైవేద్యం సమర్పించారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ బాధ్యులు వందనపు సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీధర్, పోలిశెట్టి శివకుమార్, సత్తిబాబు, గండు ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్