50 ఆదివాసీ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

సత్తుపల్లి నియోజకవర్గంలోని రుద్రాక్షపల్లి పంచాయతీకి చెందిన సుమారు 50 ఆదివాసీ కుటుంబాలు గురువారం డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కిసర రాంబాబు, జడ్పీటీసీ అభ్యర్థి కోర్సా వసంత రావు, మరియు సర్పంచ్ అభ్యర్థి పాయం నాగేంద్ర బాబులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్