ఎయిడ్స్ పై అవగాహన: ప్రభుత్వాసుపత్రిలో సదస్సు

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, తల్లాడ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ మౌనిక సోమవారం ఒక అవగాహన సదస్సును గేయం రూపంలో నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి సోకకుండా నిర్మూలించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, ఝాన్సీ, లక్ష్మి, భద్రమ్మ, కళావతి తదితర డాక్టర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్