సీఎంఆర్‌ఎఫ్‌ నిరుపేదలకు వరం.. ఎమ్మెల్యే మట్టా రాగమయి

అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఒక వరంగా మారిందని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం ఆమె 42 మంది లబ్ధిదారులకు రూ.4,24,872 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్