సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి దేవజ్యోతి నామినేషన్ దాఖలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీలోని 10వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ చెల్లెలు దేవజ్యోతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్, కుటుంబ సభ్యులు దేవజ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్