రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మువ్వా విజయబాబు

రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేషన్ ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. రేజర్ల గ్రామానికి చెందిన గోగులమూడి వెంకటరెడ్డికి ట్రైసైకిల్‌ను ఆయన అందజేశారు. దివ్యాంగులకు అండగా నిలిచి వారి జీవనోపాధికి తోడ్పడే సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ప్రభుత్వం రైతులు, బలహీన వర్గాలకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్