మంత్రి తుమ్మలను విమర్శిస్తే సహించం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తీసుకురావటమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల కోరిక. దాని కోసం శ్రమిస్తున్న తుమ్మలను మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించటం సహించమని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హెచ్చరించారు. బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మట్టా దయానంద్ తో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90శాతం పనులు ఎక్కడ జరిగాయో చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్