రామగోవిందాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల, రామగోవిందాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕