వైద్యుల సేవలు అమూల్యమైనవి: మువ్వా విజయబాబు

ఖమ్మం జిల్లా, కల్లూరులో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొని, వైద్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైద్యులను సన్మానించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని, సేవాభావంతో వైద్యం అందిస్తున్న ప్రతి వైద్యుడికి అభినందనలు తెలిపారు. వారి సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్