నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సర్పంచ్

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం బాలపేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పులి నరసింహారావుకు గురువారం మాజీ సర్పంచ్ నివాళులర్పించారు. ఆయన స్వగృహంలో చిత్రపటానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాస రావు, మండల నాయకులు మారెళ్ళ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్