సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సుమారు 15,000 మందితో భారీ వనమహోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద, జిల్లా కలెక్టర్ దివాకర్ హాజరై విజయవంతం చేశారు. పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్