గెస్ట్ లెక్చరర్లకు దరఖాస్తుల ఆహ్వానం

సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, కామర్స్, ఫిజిక్స్ అధ్యాపకుల పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. గోపి తెలిపారు. ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడతారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 9వ తేదీ వరకు పూర్తి బయోడేటాతో దరఖాస్తును కళాశాలలో అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్