మేడారం జాతరలో IPS వసుంధర యాదవ్ థింసా నృత్యం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ACP వసుంధర యాదవ్, మేడారం జాతరలో మంత్రి దానసరి సీతక్కతో కలిసి థింసా నృత్యం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వసుంధర యాదవ్ 2023 IPS బ్యాచ్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నృత్యం ద్వారా స్థానిక సంస్కృతిని ఆమె గౌరవించారు.

సంబంధిత పోస్ట్