కల్లూరు: రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి

కల్లూరు మండల రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి DMK శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 5 నాటికి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు పథకానికి అర్హులని అన్నారు. రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్ లను రైతు భరోసా అప్లికేషన్ కు జోడించి తమ పరిధిలోని AEOకు ఈనెల 20వ తేదీ లోపు అందజేయాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్