కల్లూరు: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్

కల్లూరు మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ పవన్ కుమార్ పరిశీలించారు. ఫిబ్రవరి 11న జరగనున్న కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరిస్తున్న తీరును, ఎదురవుతున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్లు స్వీకరించాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో 20 వార్డులకు పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్