కల్లూరు: మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

కల్లూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం పర్యటించారు. మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్