కల్లూరు: మృత్యువుతో పోరాడి.. లారీ డ్రైవర్ కన్నుమూత

కల్లూరు మండలం లింగాలకి చెందిన మేకల రమేష్ (15 రోజుల క్రితం) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఇంటి ముందు నిలబడి ఉండగా కారు ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్