రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి కార్యకర్తను పరామర్శించిన కేతినేని హరీష్ చంద్ర

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన షేక్ ఆలీబాబా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి కేతినేని హరీష్ చంద్ర సోమవారం ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింత నిప్పు నాగేశ్వరావు, చల్లగుండ్ల రమేష్, తాళ్లూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్