ఖమ్మం: బీసీ హక్కుల కోసం 14న బంద్

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తమ హక్కు అని ఆయన ఉద్ఘాటించారు. ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బంద్ కు అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్