పునర్విభజనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలలో పలు మండలాలను చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుల వల్ల నియోజకవర్గాల స్వరూపం మారనుంది.