భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదివారం బాధ్యతలు ఆదివారం స్వీకరించారు. రాగమయికు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పోదాం వీరయ్యలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాములోరి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.