కల్లూరులో మార్నింగ్ వాక్ కార్యక్రమం

కల్లూరులో సోమవారం ఉదయం ఎమ్మెల్యే మట్టా రాగమయి మార్నింగ్ వాక్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కాలనీ నుంచి కప్పలబంధం రోడ్డు మీదుగా పుల్లయ్య బంజర, ఎల్లంకి ఎస్టేట్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టా దయానంద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్