తల్లాడ మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో బుధవారం జాతీయ డాక్టర్ డేస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం సందర్భంగా 7 వ వార్డు మెంబర్ పెరిక స్వర్ణలత డాక్టర్స్ కు, శాలువాతో సన్మానించారు. ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు.