పెనుబల్లి మండలం వీ.ఎం. బంజార్ లో రిటైర్డ్ సీఐ జన్నారెడ్డి నర్సింహారావు సతీమణి విజయ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయకుమార్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.